మండల కేంద్రానికి చెందిన మాజీ రైతుబంధు అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాను రి రాజిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొంది, ఇంటి ఇంటి వద్ద కూడా చికిత్స పొందుతూ ఉండటంతో, మంగళవారం బి ఆర్ ఎస్ నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించి, బాధితుడికి, కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సత్యం రావు, ఉమ్మడి ఎస్ ఎస్ నగర్ మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు సతీష్ గుప్తా, పడగల శ్రీనివాస్, గడ్డం రవీందర్ రెడ్డి, గోగు కిరణ్ కుమార్ రెడ్డి, జంగం లింగం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.