మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సా వెంకటేశ్వర రావు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. సీనియర్ నాయకుడిగా, ప్రజా క్షేత్రంలో ఉంటు ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. కష్ట కాలంలొ కూడా మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, క్షేత్ర స్థాయిలో పార్టీ ని ముందుకు తీసుకెళ్లారు. ఈ అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్నా రోజుల్లో వెంకటేశ్వర రావు మరి న్ని పదవులు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.