
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రానికి చెందిన శాగం నాగిరెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో మంగళవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి హాజరై ఆయన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, మాజీ సొసైటీ కోపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ నాగెండ్ల సీతారామి రెడ్డి,నాగెండ్ల భాస్కర్ రెడ్డి,శాగం వెంకటరెడ్డి, శాగం కోటిరెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి, సత్యనారాయణ,నితిన్,వెంకట్, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.