
తెలంగాణ రాష్ట్ర గిరిజన కో- ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన లంబాడిల ఉద్యమకారుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ ను హైదరాబాద్ లోని వారి కార్యాలయం నందు ఎల్ హెచ్ పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దవూర మండలం కోమటి కుంట తండాకు చెందిన రమావత్ సకృ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ కు పూల బొకే ఇచ్చి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ నాయక్ తదితరులు ఉన్నారు.