కేసీఆర్ ను కలిసిన ఉప్పు కృష్ణ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ బస్సు పోరు యాత్రలో భాగంగా గోదావరిఖని రామగుండం సింగరేణి అతిధి గృహంలో బిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ నాయకుడు ఉప్పు కృష్ణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.