ఘనంగ గర్జనపల్లి సర్పంచ్ కు సత్కారం.. 

నవతెలంగాణ-  వీర్నపల్లి 
వీర్నపల్లి మండల గర్జనపల్లి గ్రామ సర్పంచ్ గొర్రె కరుణ రంజిత్, గ్రామ పంచాయతి పాలకవర్గం ను బుధవారం పాలక వర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి కావడంతో శుభాష్ సంఘం, మాల సంఘం, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాలువ కప్పి ఘనంగ సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు నాయకులు అధికారులు ఉన్నారు.