నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండల కేంద్రంలో వేముల వాడ నియోజక వర్గ ఎమ్మెల్యే గా అది శ్రీనివాస్ గెలుపొందలని కాంగ్రెస్ పార్టీ కొనారవుపేట మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మొక్కిన మొక్కు సందర్భంగా ఆది శీనన్న ఎమ్మెల్యేగా మెజార్టీ తో గెలుపొందడంతో పెద్ద గుట్ట కు పాదయాత్ర చేస్తు వీర్నపల్లికి చేరిన పిరోజ్ పాషా ను, కర్రోల్ల భాస్కర్ శోభన్ బాబు, లక్ష్మన్ నాయకులను ఘన స్వాగతం పలికి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెడతాన పల్లి చంద్ర మౌళి, మండల నాయకులు లెంకల లక్ష్మన్, రాజు, రమేష్, దేవయ్య, పర్షయ్య, జలెందర్,తదితరులు పాల్గొన్నారు.