జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి ,స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ , ఎంపీపీ దొడ్డే మమత, పీఏసీఎస్ డైరెక్టర్ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.