నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ను మరోసారి ఏఐసీసీ కార్యదర్శిగా అధిష్టానం నియమించింది. ఆయన్ను చత్తీస్‌ఘడ్ ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమిస్తూ ఏఐసీసీ శుక్రవారం ఈమేరకు ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సంపత్…అంచలంచెలుగా ఏఐసీసీ నేతగా ఎదిగారు