నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా శానగొండ శరత్ 

నవతెలంగాణ – బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని చీలాపూర్ గ్రామానికి చెందిన శానగొండ శరత్ బుధవారం ఎన్నికయ్యారు. శరత్ ఎన్నికవ్వడంపై మండలంలోని కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.