– గ్రంధాలయం చైర్మన్ అవేస్ చిస్తీ
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి,పట్టణంలోని హజరత్ సొంటే పీర్,రహమతుల్లా అలై దర్గా గంధం,ఊరేగింపు,దర్గా ముతవల్లి ఇబ్రహీం,బియా బాని ఇంటి నుండి భక్తుల నడుమ,భక్తి శ్రద్దలతో, ప్రారంభమై,కల్మ నాతే షరీఫ్ పఠిస్తు హైదరాబాద్,చౌరస్తా వద్ద ఉన్న దర్గా వరకు చేరుకుంది.అనంతరం దర్గా పై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధననలు నిర్వహించినారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ దర్గా ముతవల్లి ఇబ్రహీం బియబాని, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. గ్రంధాలయం చైర్మన్ ఎండీ అవైస్ చిస్తీ గారు.అయ్యుబ్ బియా బాని మౌలానా షోయేబుర్రహ్మాన్ మౌలానా దస్తగిర్ వక్ఫ్ ప్రొటెక్షన్,కమెటీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్ ఉపాధ్యక్షులు ఇస్తియాక్ అహ్మద్, పాల్గొన్నారు.