బీసీ గురుకులల ఆర్ సి ఓ గా సంధ్య

Sandhya as RCO of BC Gurukulనవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా బీసీ గురుకుల పాఠశాలల ఆర్సిఓ గా బి. సంధ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్సిఓ గా ఉన్న షకీనా పై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆమెను ఆర్ సి ఓ బాధ్యత ల నుండి తప్పించింది. దీంతో నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సంధ్యను తాత్కాలిక ఆర్సిఓ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.