నవ తెలంగాణ ఆర్మూర్ : మండలంలోని ఖానాపూర్ గ్రామంలో శనివారం పారిశుద్ధ వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో నెలకొన్న చెత్త చెదారం మురికి కాలువలను శుభ్రం చేసినారు ..ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో గ్రామాలు అన్నీ అభివృద్ధి చెందినయని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.