ముధోల్ ఎస్సైగా సంజీవ్ కుమార్..

Sanjeev Kumar as Mudhol Essay..నవతెలంగాణ -ముధోల్ 
ముధోల్ ఎస్సైగా కే సంజీవ్ కుమార్ గురువారం  బాధ్యతలు స్వీకరించారు. ముధోల్ఎస్సైగా పనిచేసిన సాయికిరణ్ ఇటివలే బదిలీపై వేళ్ళారు. దీంతో
నిర్మల్ నుండి బదిలీపై ఎస్సైసంజీవ్ కుమార్ ముధోల్ ఎస్ఐ గా నియమితులయ్యరు.శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రజలు సహకరించాలనిఆయన కోరారు.