నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చింతపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పల్లెదనం ఉట్టి పడేలా విద్యార్థినులు రంగు రంగుల
రంగవల్లిలు, నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు అనంతరం భోగిమంట నడుమ సంక్రాంతి గీతాలతో నృత్యాలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనందోత్సవాలా నడుమ ఘనంగా మూశాయి