జీనియస్ లో సంక్రాంతి సంబరాలు..

Sankranti celebrations in Genius..నవతెలంగాణ – భువనగిరి
తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు తెలిపే పండుగ సంక్రాంతి పండుగను వక్తలు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక జీవీఎస్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు భోగిమంటలతో, హరిదాసుల విచిత్ర వేషలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సూర్యనారాయణ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు