నవభారత్ లో సంక్రాంతి సంబరాలు

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో గురువారం  సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతి జరుపుకునే తీరును ముగ్గులతో వేశారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల కరస్పాండెంట్ గంగరవేణి రవి , డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్   ప్రిన్సిపాల్ వినిష్ కుమార్ పాల్గోన్నారు.