డాక్టర్ ప్రతిమారాజ్ కు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్

నవతెలంగాణ -నవీపేట్: డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిమ రాజ్ కు యంచ సర్పంచ్ లహరి ప్రవీణ్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ లహరి ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్ ప్రతిమ రాజ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.