
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన బొల్లికొండ చినలింగయ్య, మల్లమ్మ కుమారులు అశోక్, హిమబిందు ఎన్ఆర్ ఐల కుమార్తె అక్ష, రెండవ కుమారుడు నర్సిహమ్మా, విజయ కుమారుడు విహాన్ మొదటి జన్మదిన వేడుకలకు స్థానికసర్పంచ్ నులక శోభ రమణారెడ్డిహాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సరిత శంకర్, మాజీ ఉప సర్పంచ్ నులక లింగారెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రావుల పాటి లింగయ్య, సోమయ్య, కోటయ్య, కట్టేబోయిన వెంకటయ్య, నులక నవీన్ రెడ్డి, కర్నె వెంకట్ రెడ్డి, కూన్ రెడ్డి దామోర్ రెడ్డి, కర్నె జీవన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, కబడ్డి ప్లేయర్ ఖాసీం,తదితరులు పాల్గొన్నారు.