నాగల్ గావ్ ఎస్సి వార్డులో నీటీ సమస్య పరిష్కారించిన సర్పంచ్..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని నాగల్ గావ్ గ్రామ ఎస్సీ వార్డులో గత కొన్ని రోజులుగా బోరు మేాటారు లేక నీటీ సమస్యతో సతమతమౌతున్న దృశ్య  ఇబ్బందులను సర్పంచ్ కపిల్ పటేల్, కార్యదర్శి హరిష్ దృష్టికి తీసుకొని పోవడంతో స్పందించిన సర్పంచ్, జీపీ కార్యదర్శి వెంటనే బోరువేసి,  సింగిల్ ఫేజ్ బోరు మెాటారు గురువారం నాడు బీగించారు. ఎస్సీవార్డులోని నీటీ  సమస్యను పరిష్కరించినందుకు  సంభందిత వార్డు సబ్యుడు  యాదవ్, గ్రామస్తులు అనిరుద్, గంగాధర్ , కృష్ణ, కాలనీ మహిళలు  తదితరులు పాల్గోన్నారు.