జక్రాన్ పల్లి మండల ఎంపీడీవోగా సతీష్ కుమార్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల ఎంపీడీవో గా సతీష్ కుమార్ బుధవారము బాధ్యతలను చేపట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పనిచేసిన సతీష్ కుమార్ బదిలీపై జక్రాంపల్లి మండల ఎంపీడీవో గా బుధవారం బాధ్యతలను చేపట్టారు.