తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన పోలోజు సత్యనారాయణను నియామకం చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులకు, నాయకురాళ్లకు కమిటీ సభ్యులకు.సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.