
ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో 4వ రోజున దీక్ష శిబిరంలో మాదిగ ఎంప్లాయ్ పెడరేషన్ ఎం ఈ ఎఫ్ విభాగం, సంఘీభావం తెలుపుతు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మారుతి మాదిగ ఎం ఈ ఎఫ్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం గతంలో అధికారంలో కి వస్తె 100రోజుల్లోనే ఎస్ ఈ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ ల్లో ప్రవేశ పెడుతమని మాట ఇచ్చిన బిజెపి మాట మరిచి 9యేండ్లు గడిచినా కూడా sc వర్గీకరణ బిల్లును కాలయాపన చేయటం తో మాదిగ. మాదిగ ఉపకులల అందరికి సమాన హక్కులు రావాలని.కోరుకుంటున్నాము. త్వరలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, ఆగమెగల మీద ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో sc వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ కు వచ్చిన బిజెపి చీఫ్ హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా ఎస్ ఈ వర్గీకరణ బిల్లు పైన క్లారిటీ ఇచ్చి ఢిల్లీ వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ సి డబ్ల్యూ సి సమావేశాల్లో తీర్మానం చేసి. కేంద్ర ప్రభుత్వనికి లేఖ రాయాలని కోరుతున్నాం. బి ఆర్ ఎస్ పార్టీ వెంటనే అఖిల పక్షం తో అలాగే ఎంపీ లతో పార్లమెంట్ లో మాట్లాడాలని కోరుతున్నాం. 18నుండి 22వరకు జరగబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో బిల్లు బిల్లు ప్రవేశపెట్టాలని. మందకృష్ణ మాదిగ నాయకత్వములో ఢిల్లీ లో నిర్వహించే దీక్షల్లో మాదిగ మేదావులు, మాదిగ ఉద్యోగులు. లాయర్లు. జర్నలిస్టు లు. కళాకారులు. సమక్షంలో ధర్నా నిర్వహించటం జరుగుతుంది. బిజెపిి ప్రభుత్వం తక్షణం sc వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాలు ల్లో బిల్లు పెట్టకుంటే. భవిష్యత్తులో జరగబోయే ఎలాంటి పరినమలకైన బిజెపిి ప్రభుత్వం బాధ్యత వహించాలని, డిమాండ్ చేస్తున్నాం. ఈ దీక్ష శిబిరంలో. శనిగారపు మురళీకృష్ణ మాదిగ. నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు: కనక ప్రమోద్ మాదిగ ఎం ఈ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాదిగ, సూరజ్ మాదిగ. సాయిలు, గంగరజన్న. ఎమ్మార్పీఎస్ జిల్లా ఉాధ్యక్షుడు; రొడ్డ ప్రవీణ్ మాదిగ. మారుతి మాదిగ. మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు యమున, పద్మ. సుమన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.