నవతెలంగాణ-బెజ్జంకి : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చెర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రీతంను శనివారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువతో సన్మానించినట్టు ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరీ మల్లికార్జున్ తెలిపారు.దరువు ఎల్లన్న,మాంకాలి ప్రవీణ్,రాజు, తదితరులు పాల్గొన్నారు.