రూపురేఖలు మారిన పాఠశాలలు..

– డిజిటల్ కలర్ బోర్డ్ లు
– సాంకేతికత బోధన
– కార్పోరేట్ బడులను తలపిస్తున్న మన ఊరు మన బడులు
– డిజిటల్ బోధనకు రూ.7 కోట్లు వ్యయం
– నాణ్యమైన విద్యే లక్ష్యం – ఎస్.కె సైదులు,సి.ఎం.ఒ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆలోచన సాకారం అయితేనే ఆచరణ సాధ్యం అవుతుంది.ఆచరణాత్మక విధానమే విప్లవానికి నాంది పలుకుతుంది.దీంతోనే సమాజం సమగ్ర అభివృద్ది సాధ్యం అవుతుంది. ఒకపుడు పాఠశాల అంటే బ్లాక్ బోర్డ్,చాలీచాలని బల్లలు,అరకొర అసౌకర్యాలు నడుమ విద్యాబోధన ఉండేది.నేడు ప్రభుత్వాలు సైతం, మారుతున్న సాంకేతికత అనుగుణంగా విద్యాభివృద్ధి పై దృష్టి సారిస్తున్నాయి.ఎందుకంటే భావిభారత సమాజం బడుల్లో నే రూపొందుతుంది కాబట్టి.ఆ దిశగా పాలకులు ఆలోచన చేయడం హర్షించతగ్గ ఆశయం మే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి పధకంలో ఊరు బడుల భవనాలను పునరుద్ధరించడమే కాకుండా,అందులో నేటి సాంకేతికాభివృద్దితో విద్యార్ధులకు సౌకర్యాలు,బోధనలో సాంకేతికత జోడించడం తో ప్రైవేటు,కార్పోరేట్ పాఠశాలలను తలదన్నేలా రూపొందుతున్నాయి అనడంలో సందేహం లేనే లేదు. ఈ పధకం లో జిల్లా లో 22 మండలాల్లో ప్రారంభించిన 65 పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధన కు అవసరం అయిన సామాగ్రి ని రూ.6 కోట్ల,77 లక్షల,71 వేల,648 లతో అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల 75 వేల విలువ చేసే 75 అంగుళాల 03 ఐ.ఎఫ్.పి (ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ – డిజిటల్ కలర్ బోర్డ్ లు,రూ.26 వేల 2 కేవీ యు.పి.ఎస్ ఒకటి,రూ.32 వేల ఎక్సైడ్ బ్యాటరీస్ ఆరు,రూ.08 వేలు తో విద్యుదీకరణ,రూ.11 వేలు తో నెట్ వర్కింగ్ అనుసంధానం తో మొత్తం ఒక్కో పాఠశాల కు రూ.11 లక్షలు వ్యయం చేసారు.
మొత్తం మండలాలు   22

మండలం          పాఠశాలలు

1)పాల్వంచ        07

2)దమ్మపేట       06

3)భూర్గం పాడు  05

4)ఇల్లందు        04

5)టేకులపల్లి     04

6)కొత్తగూడెం    04

7)కరకగూడెం   03

8)చర్ల            03

9)అశ్వాపురం   03

10)జూలూర్ పాడు  03

11)చుంచుపల్లి    03

12)లక్ష్మిదేవిపల్లి   03

13)అశ్వారావుపేట  03

14)పినపాక  02

15)మణుగూరు  02

16)చండ్రుగొండ  02

17)అన్నపురెడ్డిపల్లి  02

18)సుజాత నగర్  02

19)దుమ్ముగూడెం  01

20)ఆల్లపల్లి         01

21)గుండాల       01

22)ములకలపల్లి     01

ఎస్.కే సైదులు,సి.ఎం.ఒ:
సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ విధానంలో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. సాంకేతిక బోధన అభ్యసనం సజావుగా సాగడానికి ప్రతీ పాఠశాలకు ఇరువురు ఉపాధ్యాయులకు ఈ విధానం పై శిక్షణ ఇచ్చారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరగుతుంది.భవిష్యత్తులో మిగిలిన అన్ని ఉన్నత పాఠశాలల్లో నూ ఈ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
బోధన సులభతరం – కే.అప్పారావు,ఎస్.ఎ(ఫిజికల్ సైన్స్):
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐ.ఎఫ్.పి) ద్వారా ఉపాద్యాయులు చాక్ పీస్ అవసరం లేకుండానే స్టైల్స్ పెన్ ఉపయోగించి స్క్రీన్ పై వ్రాస్తూ బోధించవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానించి, అవసరమైన సందర్భంలో వీడియో లు,చిత్రాలను చూపిస్తూ బోధన చేయవచ్చు. దీనిలో ఉన్న గణిత ఉపకరణాలను ఉపయోగించి గణిత నిర్మాణాలు గీయడం చాలా సులభంగా విద్యార్థులకు నేర్పించ వచ్చు. వ్రాసిన ముఖ్యమైన విషయాలను సేవ్ (నిక్షిప్తం) చేసుకుని,మరలా తిరిగి చూపించవచ్చు.  దీని వలన విద్యార్థులకు మంచి అభ్యసన అనుభవాలను అందించవచ్చు.

Spread the love
Latest updates news (2024-07-02 09:32):

non prescription m8I drugs like adderall | B0D how to get a bigger pe | enduros male qOo enhancement results | penis free trial ballooning | 23s best over the counter erection | big sale x again pills | can viagra lose its effectiveness kV2 | low price layboy swx | average male pines GQf size | female libido prescription online sale | sex bp official bp | where 23K to buy viritenz | testosterone increasing diet online shop | erectile dysfunction erect penis g6E | 1XA can masterbate cause erectile dysfunction | chewy customer service low price | online sale rapaflo reviews | ew7 can masterbating help with erectile dysfunction | all shemale cbd cream | can blood pressur medicines cause erectile dWb dysfunction | street value of viagra 100 mg 9IL | jes most effective penis extender | vky viagra jacket for sale | best penis enlargment P0k method | x cream qRX penis enlargement | things to 7aK help sex drive | creams and FCg gels for erectile dysfunction | sildenafil citrate 20mg tablets 8Ol | does flow fusion work Gt0 | does aromasin cause CDN erectile dysfunction | viagra prevents dementia genuine | vitamins for longer erection Jtx | red face viagra low price | over the counter meds CSW for premature ejaculation | qFQ dehydration effect a erectile dysfunction | simple lh8 trick to cure ed | r v7 male enhancement reviews k0w | disadvantages ntN of taking viagra | best male enlargement a9N pills 2018 in pakistan | erectile dysfunction blood pressure medications side sHv effects | ano cavernosal 3xU erectile dysfunction syndrome | how to Xoy get cialis without a prescription | for sale longer masturbation | energy drink for erectile T6z dysfunction | FyL herbal v male enhancement | men sex enhancer cbd cream | erectile pcX dysfunction can you still ejaculate | alpha max male 5qr enhancement | genuine really fat penis | cuales son los Rg7 efectos secundarios de la viagra