కోటర్మూర్ లో సెల్ ఫోన్ ల ఛోరి

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని  కోటర్మూర్ హనుమాన్ ఆలయంలో గురువారం అర్ధరాత్రి హనుమాన్ మాలదారుల ఐదుగురి సెల్ ఫోన్లు చోరీ జరిగింది. హనుమాన్ మాలధారులు గణేష్, నవీన్, రాజన్న, విక్కీ, నాగార్జున తదితరుల మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని బాదితుతు తెలిపారు. కాగా మాలధారులు శుక్రవారం పట్టణ పీఎస్ యందు ఫిర్యాదు చేసినారు..