నవతెలంగాణ – జుక్కల్
ఎస్ఎఫ్ఐ జుక్కల్ డివిజన్ రెండవ మహజన సభను విజయవంతంగా బుదువారం నిర్వహించడం జర్గిందని జిల్లా కార్యదర్శి అజయ్ తెలిపారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడుతు ఈ మహజన సభ ముఖ్య ఉద్దేశం 2020 నూతన విద్విదవిద్యా విదానం రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా వచ్చె పార్ల మెంట్ ఎన్నికలలో బిజేపీని అడ్డుకోవాలని సూచించారు. ఈ మహజన సభ వేదికగా విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించాలని , ఫీజ్ రీంబాస్ మెంట్ ప్రతి విద్యార్థికి ఇవ్వాలని, విద్యను ప్రయివేట్ కరణ చేయకూడదని, ప్రభూత్వ విద్యసంస్థలప పెంచాలని పేర్కోన్నారు. నియేాజక వర్గంలోని విద్యార్థులను ఐక్యం చేసి విద్యరంగంలోని సమస్యలను పరిష్కరింపచేయాలని, ప్రభూత్వ విద్య వ్యతీరేక విదానాలను విద్యార్థుల బలంతో అడ్డుకోవాలని అన్నారు.
జుక్కల్ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక: డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జర్గిందని కామారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ ఆద్వర్యంలో ఎన్నుకోవడం జర్గింది. డివిజన్ అద్యక్షులుగా షేక్ జునేద్, కార్యదర్శిగా గడ్డపువార్ సాగర్, ఆఫీస్ బేరర్స్ , ఉపాద్యాక్షులు ఈశ్వర్ , షేక్ పిర్దోస్, సహయ కార్యదర్శి మష్ణాజీ , నాగరాజు, కమిటి సబ్యులు రాహుల్, అక్షయ్, లను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జర్గింది.