
ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్భందిగా అమలు చేస్తున్న దృష్ట్యా మండలంలో శుక్రవారం నుండి శనివారం వరకు వాహన తనిఖీలను విస్తృతం చేశామని సీఐ శ్రీను తెలిపారు.వాహన తనిఖీల్లో రూ.1,06,140 నగదు పట్టుబడిందని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.పట్టుబడిన నగదును చట్టపరమైన చర్యల నిమిత్తం ఎన్నికల అధికారులకు అందజేసామని ఎస్ఐ వెల్లడించారు.