నవతెలంగాణ- ఆర్మూర్ : ఆలూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో ఆదివారం రాత్రి మాట్లూర్ నుండి ఆలూరు వైపు ఆటోలో తరలిస్తున్న అక్రమ మద్యం బాటిల్లను మాట్లూర్ పోలీసులు పట్టుకున్నారు. సుమారుగా 50 నుండి 60 వేల విలువ ఉంటుందని, ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినారు.