
జాతీయ రహదారి 63 మోర్తాడ్ బస్టాండ్ సమీపంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ మూడు ఇసుక వాహనాలను పట్టుకున్నట్లు శుక్రవారం తెలిపారు. కమ్మర్పల్లి నుండి మోర్తాడ్ వైపుకు మూడు వాహనాలల్లో ఇలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న వాటిని పట్టుకొని, ఒక్కొక్క వాహనానికి రూ.5000 నిర్మాణ వెతించినట్లు తెలిపారు.