
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దుల గల మద్నూర్ మండలంలో సప్త కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ మండలంలో ప్రజల్లో భక్తి మార్గం అధికం భజన కీర్తనలు ఎల్లవేళలా జరుపుకుంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మండలంలోని రూసేగావ్ సప్త కొనసాగుతోంది. ఈ సప్త కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి, వట్నాల్ వార్ రమేష్ పాల్గొన్నట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు తెలిపారు.