వినయ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి జన్మదిన సందర్భంగా మర్యాదగా కలిసి శాలువా పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జాక్రన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సోప్పరి వినోద్, మైనార్టీ మండల అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్ ఖాన్, జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రామత్ ఆలి, మైనార్టీ సెల్ యూత్ ప్రెసిడెంట్ మండల్ నియామత్ ఆలి, మండల్ యూత్ ఉపాధ్యక్షులు  ప్రణయ్, నక్కల నవీన్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.