
రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వెనుకడి ఉన్న ముదిరాజ్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం అని తెలంగాణ ముదిరాజ్ మహాసభల మండల అధ్య క్షుడు, సిద్దిపేట జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు జిల్లా కార్యదర్శి ఉల్లెంగాల సాయి కుమార్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భం గా అయన మాట్లాడు తూ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ముదిరాజ్ లతరఫున ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు.