ముందస్తు అరెస్టులకు భయపడేది లేదు: ఎస్ఎఫ్ఐ అజయ్ కూమార్

నవతెలంగాణ – జుక్కల్
ముందస్తు ఆరెస్ట్  లు  చేస్తే బయపడేది లేదని  కామారెడ్డి  జీల్లా కార్యదర్శి అజయ్ కూమార్  అన్నారు. నిరుద్యోగ  సమస్యలను   పరిష్కరించాలని  దర్నా  కు  ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ కి ఎలాంటి సంబంధం లేదు అయనపటికీ ప్రభుత్వం మామ్మల్ని దొషులుగా చూస్తుంది. దీనిని ఎస్ఎఉ్ఐ తీవ్రంగా ఖండిస్తున్న, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, గ్రూప్ 2,3, కాళీ పోస్టులను ఎక్కడ ఇవ్వాలి ఇతర ప్రభుత్వ రంగం లో కాళి పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ డిమాండ్ చేసారు. ప్రభూత్వం ఇచ్చిన ఎన్నికల హమీలనే  నిరుద్యోగులు అడుగుతున్నారని,  ఉత్తుత్తి మాటలు చెప్పుతు కాలయాపన నిరుద్యోగులు  ఎంత వరకు ఓపికగా ఉంటారని, వయస్సు పై బడుతున్నాయని   ఆయన అన్నారు.