– నవతెలంగాణ స్పందన
నవతెలంగాణ – భిక్కనూర్
మొరం దందా నిర్వాహకులపై ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నవతెలంగాణ దినపత్రికలో మొరం దందాపై ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్పందించిన షబ్బీర్ అలీ అక్రమ మొరం దందా నిర్వహిస్తున్న నిర్వాహకులను పిలిచి ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ఎవరు కూడా మొరం దందా నిర్వహించవద్దని ఎవరైనా నిర్వహిస్తే రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు వాహనాలను సీజ్ చేయాలని తెలియజేసినట్లు సమాచారం.