నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండిపేట్ తండాలో బుధవారం నిర్వహించిన జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కార్యక్రమానికి గాంధారి జడ్పిటిసి సభ్యులు శంకర్ నాయక్ హాజరై ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి 25 వేల రూపాయలు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగాధర్ రవీందర్ మాజీ సర్పంచ్ రంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.