విశ్వకర్మను ఆదర్శంగా తీసుకోవాలి: శర్మ

నవతెలంగాణ పెద్దవంగర: విరాట్‌ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు సన్మార్గంలో నడవాలని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి అన్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు బోగోజు భద్రయ్య చారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సృష్టికి ముందే విరాట్‌ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, శిల్ప, కంచరి వంటి వివిధ వృత్తులను సృష్టించి, సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేందుకు ఆయన చేసిన సేవల పట్ల విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం అన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బోగోజు రత్నవిలాచారి, బోగోజు కాంతా చారి, బోగోజు వేదాచారి, యాకేశ్వరాచారి, పోలోజు సోమ బ్రహ్మచారి,  తేలుకుంట్ల సోమయ్య చారి, తేలుకుంట్ల నరేందర్, తేలుకుంట్ల సతీష్, రామగిరి రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 15:17):

how long NlK does it take for viagra to act | kinwei iUq g8 pills for erectile enhancement | maca erectile tQf dysfunction dosage | Y4t how to get erect and stay erect naturally | online sale boost sexual desire | does viagra jrC work good | most effective tamil sex intercourse | big sale sex drive increase | rate of gGu erectile dysfunction | best cyJ herbal viagra in india | is hsv1 better than hsv2 8oy | bundle of jWa super load platinum 2800 male sexual enhancement pill | does steroids give gfJ you erectile dysfunction | crush online reddit doctor recommended | how b5M many mg of viagra to take | a18 buying sildenafil citrate online | can i take viagra and 910 ibuprofen | hip pain XTC and erectile dysfunction | blue 100 pill for sale | erectile T4V dysfunction from masturbating too much | can you MSB take viagra after surgery | sex with men over ViS 50 | testosterone tQR male enhancement pills 2021 | does U23 monster affect erectile dysfunction | eo0 cure ed naturally fast | sildenafil dosage for zHx erectile dysfunction | how much is 3rt a prescription of viagra | viagra anxiety sandwich | what helps sexual qXV stamina | curcumin cream qIL for erectile dysfunction | do sperm volume bE2 pills work | erectile dysfunction X54 and high testosterone | maximum cbd vape male reviews | biaxin price cbd oil | is there a home remedy for erectile dysfunction JWm | erectile 1CU dysfunction treatment long island | roman free trial propecia | does sex lower cholesterol zkq | red lips wGv male enhancement pills side effects | does viagra come up on drug Osg test | ginseng for doctor recommended ed | iEU top bigger penis spell | an HOl 351 vs viagra | erectile dysfunction nursing questions ypA | mens helh for sale | viagra 50 mg picture urO | is it ok to wfz cut viagra in half | rhino oQD black pills male enhancement | erection pill genuine reviews | genuine viagra generic 100