నవతెలంగాణ క్రిష్ణా
మండల యువ జన కాంగ్రెస్ అధ్యక్షునిగా షేక్ సర్ఫరాజ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గత నెలలో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో మండలం నుంచి ముగ్గురు పోటీ చేయగా అత్యధికంగా యువకుల ఓట్లు సర్ఫరాజ్ కు రావడంతో ఆయన గెలుపొందారు. దీంతో తను గెల్పొందడానికి సహకరించిన యుకులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అబివృద్ధి కొరకు ప్రజల బాగోగులకొరకు నా వంతుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశీనులు కష్ట పడి అందరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎమ్మెల్యే యొక్క సహాయ సహకారాలతొ పరిష్కరించే విదంగా కృషి చేస్తానని హామీ తెలిపారు.