
కరీంనగర్ లోని పాత బజార్ శివాలయం నుండి శివస్వాములు వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంకు పాద యాత్ర గా బయలు దేరి వెళ్లారు. ఈ యాత్ర దర్శనాల ప్రమోద్ ఆధ్వర్యంలో జరగగా గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో గురు స్వాములు దర్శనాల ప్రమోద్, సాయిల్ల శ్రీనివాస్, వీరేల్లి సంతోష్, నదిగోట్టు రవిందర్ జగదశ్వర్, రవి స్వాములు పాల్గోన్నారు.