
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో అయోధ్య బలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్థానిక రామాలయంలో సోమవారం రాములవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాగ చంద్రశేఖర్ రెడ్డి పంతంగి లింగా చారి అందజేసిన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాతరాజు సత్యం ఎంపిటిసి బోయ ఇందిరసంజీవ ఉప సర్పంచ్ బోయ లింగస్వామి గ్రామ పెద్దలు శాగ రఘునందన్ రెడ్డి జాజుల అంజయ్య బాతరాజు ఆగయ్య కడగంచి చలమంద రాజు సుర్వి రాజు దూడల బిక్షం గౌడ్ పాలకూర్ల జంగయ్య గౌడ్ అంతటి రమేష్ గౌడ్ చినకాని మల్లేష్ యాదవ్ శాగ సంజీవరెడ్డి మిర్యాల ఈశ్వరయ్య గుప్తా బోయ యాదయ్య ఆలయ పూజారి వామన మూర్తి తదితరులు పాల్గొన్నారు