నవతెలంగాణ – ఐనవోలు: ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట నియోజవకర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి చిత్రపటం అందజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరురి రమేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మర్నేనీ రవీందర్ రావు.