శ్రీమతి గంటా కమలమ్మ స్మారక కథా పురస్కారం 2023

శ్రీమతి గంటా కమలమ్మ స్మారక కథా పురస్కారం 2023కు కథా రచయిత కే.వీ. మేఘనాధ్‌ రెడ్డి ”కలుంకూరి గుట్ట” కథా సంపుటి ఎంపికైందని, పురస్కార వ్యవస్థాపకులు, అరసం చిత్తూరు జిల్లా అధ్యక్షులు గంటా మోహన్‌ తెలిపారు. ఈ నెల 30న చిత్తూరులో జరిగే కార్యక్రమంలో రచయితకు 10వేల రూపాయల నగదు, జ్ఞాపికతో సత్కారం జరుగుతుంది.