
మండలంలోని బేగంపూర్, కాసులబాద్, వడ్లం గ్రామంలో బుదవారం నాడు ఎల్ఐ తన సిబ్బందితితో కలసి గ్రామాలలో ఉన్న 11 సీసీకెమెరాలని మరమ్మతులు చెప్పటి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా గ్రామంలో ఉన్న సీసీకెమెరాల దృశ్యాలను గ్రామస్తులతో కలిసి వీక్షించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఒక సీసీకెమెరా వంద మందితో సమానంగా పని చేస్తుందని మీ గ్రామంలో అవంచనియ సంఘటనాలు అనుమనితులను దొంగతనం జరగుతే సిసికెమెరాల ద్వారా పట్టుకోవచ్చని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐకొనారెడ్డి, సిబ్బంది గోరి, గ్రామస్థులు సంజీవ్ పటేల్, సుదీర్, మల్లు గొండ, తదితరులు పాల్గొన్నారు.