అక్రమ మద్యం పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మారెడ్డి

నవతెలంగాణశంకరపట్నం : శంకరపట్నం మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పోలీస్ లు పెట్రోలింగ్ చేస్తుండగా బుధవారం అక్రమంగా మద్యం అమ్ముతున్న,బెల్ట్ షాప్ యజమాని పట్టుకుని వీరి వద్ద నుండి 20 వేల విలువగల మద్యం సీసాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.