అక్రమ ఇసుక నిల్వల సీజ్..

నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో అక్రమ నిల్వలను పట్టుకుని సీజ్ చేసినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సుమారు 20 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.