నవతెలంగాణ- రెంజల్: రాబోవు ఎన్నికల్లో ప్రధమ ఓటర్ గా కందకుర్తి గోదావరి తీరాన ఉన్న సీతారాం త్యాగి మహారాజ్ ప్రధమ ఓటరుగా నిలిచారు. రెంజల్ మండలంలో పోలింగ్ బూత్ 123 లో ఆయన ప్రధమవుటరుగా తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు బి ఎల్ ఓ నజ్మా సుల్తానా పేర్కొన్నారు. రెంజల్ మండలంలో సీతారాం త్యాగి ప్రథమ ఓటర్గా నిలిచారని ఆమె తెలిపారు.