
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గత కొంతకాలంగా సీనియర్ అసిస్టెంట్గా శివ కుమార్ విధులు నిర్వహించి పదోన్నతపై నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దారుగా శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ నిర్మల దేవితో పాటు సిబ్బందిని శాలతో ఘనంగా సత్కరించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్, సిబ్బంది పాల్గొన్నారు.