నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఐకేపి అధ్వర్యంలో ఏపీపీసీ నైపుణ్య శిక్షణ శిభిరం శనివారం నాడు ఏర్పాటు చేయడం జరిగిందిని ఏపిఎమ్ల సత్యనారాయణ తెలిపారు. ఈ సంధర్భంగా ఏపీపీసీ సబ్యులు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి యువకులకు స్కిల్ డెవలప్ మెంట్ నైపుణ్యత శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం వారికి ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ కోఆర్డి నేటర్ దుర్గారెడ్డి మేడమ్, మేాప్మా పీడి శ్రీదర్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ రామానాయుడు, సుందరం, రాజమణి, డీఈవో కార్యాలయం నిరుద్యోగ యువతి యువకులు, ఐకేపి ఏపిఎం సత్యనారాయణ , సిసిలు పాల్గోనడం జరిగింది.