పాలిసెట్ లో సోషల్ వెల్ఫేర్ ధర్మారం గురుకుల విద్యార్థుల ప్రభంజనం…

నవతెలంగాణ-డిచ్ పల్లి : శుక్రవారం విడుదలైన పాలిసెట్ ఫలితాలలో డిచ్ పల్లి మండలం లోని ధర్మారంబీ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల ప్రిన్సిపల్ బి. సంగీత తెలిపారు. పాఠశాల నుండి ఇరవై వేల లోపు ర్యాంకులు సాదించిన విద్యార్థినుల వివరాలు : టి.లక్కీ – (ఎం‌పి‌సి-2599, ఏంబైసి -2791), వై. అక్షయ – (ఎం‌పి‌సి-3465, ఏంబైసి -2635), వి.రాజేశ్వరి- (ఎం‌పి‌సి-4882, ఏంబైసి 2006), డి.శివాని- (ఎం‌పి‌సి-5845, ఏంబైసి-3941), ఇ. సంజన – (ఎం‌పి‌సి-6179, ఏంబైసి-5129), ఏం. స్వప్న- (ఎం‌పి‌సి-6501, ఏంబైసి-4592), బి.స్వప్న- (ఎం‌పి‌సి-9024, ఏంబైసి-3569), డి. వైష్ణవి – (ఎం‌పి‌సి-12751, ఏంబైసి-9984), ఏం.తేజస్వి – (ఎం‌పి‌సి-12678, ఏంబైసి-11623), ఐ.మానస – (ఎం‌పి‌సి-18316, ఏంబైసి-16713). విద్యార్థినులను పాటశాల  ప్రిన్సిపల్ సంగీత, అధ్యాపకులు, సిబ్బంది అభినందిచారు.