
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీని మంగళవారం ఎన్నిక చేశారు.దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా కొంత భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గునుగంటి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా చెన్నోజు రాఘవేంద్ర చారి, పిసాటి దామోదర్ రెడ్డి,జంగం నవీన్,బద్రి రామలింగం కోశాధికారిగా కొంత శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శులుగా జక్కలి శ్రీశైలం యాదవ్,ఊదరి శ్రీనివాస్,జువ్వి నరసింహ,పగిల్ల కిరణ్ కుమార్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా పగిల్ల శశిరేఖ,వల్లబోతు యాదయ్య,ఊదరి శంకర్,ఊదరి రవి డాకోజు సతీష్, సుర్కంటి సునీల్,అంబాల రాములు,జక్కలి మహేందర్,ఐతరాజు రవీందర్,కొంతం వెంకట్ రెడ్డి లను ఎన్నుకున్నామని కమిటీ అధ్యక్షులు కొంతం భాస్కర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కొంతం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.